Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా పుంగనూరు-చౌడేపల్లి మార్గంలో ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం.

More Telugu News